Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వైఎస్ఆర్ కాంగ్రెస్ కు కాకినాడ కన్వీనర్ రాజీనామా

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ కు ఎదురుదెబ్బ తగిలింది. పార్టీకి ఇక్కడ కన్వీనర్ గా వ్యవహరిస్తున్న జాన్ ప్రభుకుమార్ రాజీనామా చేశారు. ఆయనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ కు చెందిన మరో 9 మంది ఈ రోజు రాజీనామా చేశారు.

More Telugu News